Home » Pawan kalyan
రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించరని, పొత్తుల సీట్లు గురించి చర్చిస్తారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబినేషన్ ఫ్లాప్ షోగా మంత్రి అభివర్ణించారు.
మొదటి నుంచి టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం తెగేసి చెబుతుంది. అయితే, పవన్ నేరుగా ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో మాట్లాడడంతో ఏపీ బీజేపీలోనూ సమీకరణాలు మారుతున్నట్లు చర్చజరుగుతుంది.
హుధుద్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అయితే అటువంటి సేవ కార్యక్రమం నందమూరి తారక రామారావు దివిసీమ ఉప్పెన చేశారు. ఆ కథ తెలుసా?
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో కొత్త అప్డేట్ ఇచ్చారు. అరే సాంబ రాసుకోరా..
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రోజా ఛాలెంజ్
Roja Selvamani: జగన్ ప్రభుత్వమే రావాలని ప్రజలతో పాటు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో అన్ని పార్టీలకు చెందిన వాళ్లూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.
Bonda Uma: ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు?
Chandrababu Naidu: హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజి మూవీలో వెర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ‘ఓజి’ మూవీ రెండో షెడ్యూల్ ను తాజాగా స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్ ను పూణెలో షూట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.