Home » Pawan kalyan
ఉదయం ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు గ్లింప్స్ తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్.. అహంకారామా లేదా అజ్ఞానమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇన్నాళ్లు పొలిటికల్ బిజీ వల్లే సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే సినిమా షూట్స్ అన్నీ అయిపోతాయని అనుకునేలోపు మరో పొలిటికల్ గ్యాప్ తీసుకున్నారు పవన్.
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ అండ్ పవన్ ఫ్యాన్ మధ్య డిబేట్. ఫ్యాన్స్ మనోభావాలు, అభిప్రాయాలు పట్టించుకోరా? పరిగణనలోకి తీసుకోరా?
రైతులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి
రాజమండ్రికి పవన్ .. నష్టపోయిన రైతులకు పరామర్శ
జనసేనాని పవన్ కల్యాణ్ రైతన్నల కోసం తన బిజి బిజీ షూటింగ్ లను పక్కన పెట్టి వర్షాలకు దెబ్బతిన్న రైతులను పరామర్శించనున్నారు. రైతుల కష్టసుఖాలు తెలుసుకోవటానికి వెళ్లనున్నారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న రీమేక్ మూవీకి B తో స్టార్ట్ అయ్యే ఆ ఇంగ్లీష్ టైటిల్ ని ఖరారు చేశారు. ఇంతకీ ఏంటా టైటిల్?
సీఎం జగన్ బయోపిక్ గా యాత్ర 2 రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు మహీ వి రాఘవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.