Home » Pawan kalyan
‘భీమ్లా నాయక్ ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ’ అంటూ సెట్లో పవర్ స్టార్ పోలీస్ గెటప్‌లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
కొంత గ్యాప్ తర్వాత పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు.. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల..
గత కొద్దిరోజులుగా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చే�
నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని పవన్ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.
పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మేనియా ఇప్పటికీ తగ్గలేదు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అంతరాయం కలిగించినా అప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరా�
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.
టాలీవుడ్లో క్రేజీ మూవీ లిస్ట్‌లో ఉన్న పవర్ స్టార్-రానా మల్టీ స్టారర్ మూవీ మలయాళ రీమేక్ ‘అయ్యప్పనమ్ కోషియమ్’. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కారణంగా ఆగపోగా.. ఇఫ్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతుంది.
ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నివాసం ఉంటున్న చోటే దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు బుధవారం ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంకు చేరుకోనున్న పవన్ 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలియజేయనున్నారు.