Home » Pawan kalyan
ఇండియాలో పవర్‌స్టార్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే - పునీత్ రాజ్‌కుమార్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల వేట కొనసాగించింది. బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ నటించిన పింక్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాకి ఐఎండీబీ ఏడవ స్థానంలో ర్యాంకింగ్ ఇచ్చిం�
ఈ క్రేజీ రీమేక్‌లో పవన్ పాడబోతున్నది ఫోక్ సాంగ్ అని, సినిమాలో ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడల్లా పవన్ పాడిన ఈ పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తుంటుందని వార్తలు వస్తున్నాయి..
ఇప్పుడిప్పుడే లాక్డౌన్ రిలాక్సేషన్ ఇవ్వడంతో పాటు థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో ‘వకీల్ సాబ్’ ని మళ్లీ 300 థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరగగా త్వరలోనే
తమ ముద్దుల తనయుడితో కలిసి ఉన్న ఫొటోను రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో షేర్ చెయ్యగా విపరీతంగా వైరల్ అవుతోంది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. అందుకే పవన్ కూడా హరీష్ శంకర్ మీద ప్రత్యేక ఆసక్తి చూపిస్తాడు. ఆ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని చాలాసార్లు ప్రచారం జరిగినా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నానని అన్నారు.
పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో.. పవన్ కంటే ఎత్తుగా.. చూడముచ్చటగా ఉన్నాడు అకీరా నందన్..