Akira Nandan : లిటిల్ ‘పవర్‌ స్టార్’.. పదును పెట్టిన కత్తిలా ఉన్నాడుగా..!

పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో.. పవన్ కంటే ఎత్తుగా.. చూడముచ్చటగా ఉన్నాడు అకీరా నందన్..

Akira Nandan : లిటిల్ ‘పవర్‌ స్టార్’.. పదును పెట్టిన కత్తిలా ఉన్నాడుగా..!

Akira Nandan

Updated On : May 31, 2021 / 5:12 PM IST

Akira Nandan: సింగిల్ పిక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్‌ స్టార్ అండ్ లిటిల్ పవర్‌ స్టార్.. స్టార్ కిడ్స్‌కి స్టార్స్‌కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది.. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో వాళ్లను మిలియన్ల మంది ఫాలో అవుతుంటారు..




పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఫస్ట్ నుండీ మెగాభిమానులు అకీరాపై ఫోకస్ పెడుతుంటారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో కుటుంబ సభ్యులతో కలిసి అకీరా నందన్ కనిపించాడంటే.. ఫ్రేమ్‌లో అతనే హైలెట్ అవుతుంటాడు..



పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లేటెస్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో.. పవన్ కంటే ఎత్తుగా.. చూడముచ్చటగా ఉన్నాడు అకీరా నందన్.. ‘పవర్‌ స్టార్ తో లిటిల్ పవర్‌ స్టార్’.. ‘లిటిల్ పవర్‌ స్టార్ పదును పెట్టిన కత్తిలా ఉన్నాడు’.. ‘కొణిదెల హీరో ఎంట్రీ ఎప్పుడు’.. అంటూ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ – అకీరా నందన్ కలిసి ఉన్న ఫొటోను వైరల్ చేస్తున్నారు..