Home » Powerstar Pawan Kalyan
సాహో డైరెక్టర్ సుజిత్.. తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ �
జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారు..
జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని జె.పి.ఎల్. కన్వెన్షన్‌లో సమావేశం జరగనుంది.
థమన్ ట్యూన్ కంపోజ్ చేసిన ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సాంగ్‌లో.. హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పవన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..
‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్’ అనే పేరు కనబడితే థియేటర్లు జాతర్లను తలపిస్తాయి.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు..
ఇంతటి స్టార్డమ్, వందల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న పవన్, కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమాకి నెలకు కేవలం 5 వేల రూపాయలు జీతం తీసుకున్నారు అంటే నమ్మగలమా..?
పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓ లగ్జీరియస్ ఎస్యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..
రీసెంట్గా పవర్‌స్టార్ రేర్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.. రగ్డ్ లుక్‌లో, స్టైలిష్ గాగుల్స్‌తో పవర్‌స్టార్ లుక్ ఆకట్టుకుంటోంది..
ఇండియాలో పవర్‌స్టార్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే - పునీత్ రాజ్‌కుమార్..
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు..