Home » PSPK
తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
జనసేనాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చెయ్యడానికి 2023 నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయించబోతున్నారు..
తన దర్శకత్వంలో చెయ్యాలనుకుని, అనివార్య కారణాలతో ఆపేసిన ‘సత్యాగ్రహి’ సినిమా గురించి పవన్ అభిప్రాయం ఏంటంటే..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా అప్డేట్..
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది.. రెండు నెలల గ్యాప్‌లో మరో సినిమా విడుదల కాబోతుండడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు..
పవర్‌స్టార్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని వివరిస్తూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా.. ఫ్యాన్స్‌కి ఊపునిచ్చేలా ఉంది..
‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్’ అనే పేరు కనబడితే థియేటర్లు జాతర్లను తలపిస్తాయి.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు..
ఇంతటి స్టార్డమ్, వందల కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న పవన్, కెరీర్ స్టార్టింగ్‌లో ఒక సినిమాకి నెలకు కేవలం 5 వేల రూపాయలు జీతం తీసుకున్నారు అంటే నమ్మగలమా..?
కొంత గ్యాప్ తర్వాత పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు.. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల..
పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఓ లగ్జీరియస్ ఎస్యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..