Home » Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో తీసుకున్న విరామం తర్వాత మరింత దూకుడు మీదున్నారు. కరోనా తొలిదశ లాక్ డౌన్ తర్వాత వకీల్ సాబ్ తో భారీ హిట్ దక్కించుకున్న పవన్ తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టేసాడు
నేడు (మే 24) బ్రదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఉన్న అరుదైన ఫొటో షేర్ చేశారు..
ఓ వైపు మహేష్ - త్రివిక్రమ్, ఎన్టీఆర్ - కొరటాల వంటి హిట్ కాంబినేషన్స్ పట్టాలెక్కబోతుంటే.. మరోవైపు ఇంకొన్ని క్రేజీ కాంబోల నేమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలొచ్చేస్తున్నాయి..
విజయ్‌తో చేసిన సీన్స్ ఉన్నాయని తెలిపింది. చివరగా పరిశ్రమలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారని అడగ్గా.. ఏమాత్రం ఆలోచించకుండా పవర్ స్టార్ ..
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 30మందికి పైగా చనిపోవడం అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి అక్రమ కేసు�
Recovering From Corona : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్�
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద పండుగ కావడం, ఈ సమయంలో విడుదలైన సినిమాలకు మంచి వసూళ్లు రాబడుతుండటంతో నిర్మాతలు ఈ సమయంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక వచ్చే సంక్రాంతికి �
మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ దద్దరిల్లింది. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా థియేటర్లలో వకీల్ సాబ్ మేనియా కొనసాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మరీ తీవ్రంగా మారిపోయాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కష్టమైంది. అందుకే ఈరోజే వకీల�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి..
బ్లాక్ బస్టర్ తమిళ్ ‘ఖుషి’ రీమేక్‌గా తెరకెక్కి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, యూత్‌లో ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ‘ఖుషి’ విడుదలై నేటితో 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..