Home » Pawan kalyan
మూడేళ్ల విరామం తర్వాత అభిమానుల ఆకలి తీర్చడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ‘వకీల్ సాబ్’ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారాయన. పవన్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో మలయా�
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా వచ్చి బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. హిందీ ‘పింక్’, తమిళ్ ‘నేర్కొండపార్వై’ ని మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్, మూవీ లవర్స్, మాములు ప్రేక్షక�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా నిర్ధారణ అయ్యంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు పవన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు మహేశ్ బాబు.
వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు
Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏంటో మరోసారి నిరూపితమైంది. మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెరమీదకి వచ్చిన తమ హీరోకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతున్నా వకీల్ సాబ్ కోసం థియేటర్స్ కు క్యూ కట్టడం మాత�
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్‌సాబ్ సినిమా బెనిఫి�
గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఏప్రిల్ నెలలో వస్తున్న 7వ సినిమా వకీల్ సాబ్. ఇప్పటి వరకు ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా అందులో మూడు భారీ సక్సెస్ దక్కించుకుంటే మూడు పరాజయాలను మూటగట్టుకున్నాయి.