Vakeel Saab : అఫీషియల్.. ఓటీటీలో ‘వకీల్ సాబ్’.. కొత్త ట్రైలర్ అదిరిందిగా!..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి..
Vakeel Saab: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు.. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు ‘వకీల్ సాబ్’ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు..
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ కోసం ఎవరెంత తీసుకున్నారంటే..
గత కొద్ది రోజులుగా ‘వకీల్ సాబ్’ డిజిటల్ రిలీజ్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి..
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ చూసి తారక్, పవన్ కళ్యాణ్‌ని హత్తుకున్నాడు..
సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్‌ని, ‘వకీల్ సాబ్’ టీంని అభినందించారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించి ట్వీట్ చెయ్యగా.. మెగాస్టార్ చిరంజీవి.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చూశాక ఎమోషనల్ అయిపోయి పవన్‌ను ఆలింగనం చేసుకున్నట్లు ఇటీవల ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వూలో చెప్పారు..
He is his own judge, in his court… only the truth will be served!
New trailer out now!
Meet #VakeelSaabOnPrime on April 30. @PrimeVideoIN@PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @MusicThaman @BayViewProjOffl pic.twitter.com/vCvBFA2I3O— Sri Venkateswara Creations (@SVC_official) April 27, 2021