Home » Sriram Venu
నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం తమ్ముడు.
హాట్ బ్యూటీ పూజా హెగ్డే.. టాలీవుడ్, కోలీవుడ్ వయా బాలీవుడ్ అన్నట్లు తెగ తిరిగేస్తోంది..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి..
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్లు బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు..
‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ ‘‘వకీల్ సాబ్’’.. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ‘వకీల్ సాబ్’ విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు సి�
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందని, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందన్నారు మహేశ్ బాబు.
పవన్ కళ్యాణ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చెయ్యబోతుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా ‘కదులు కదులు కట్లు తెంచుకుని కదులు’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ స
‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా ‘ఎంసీఏ’ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా ‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్య�
జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. అన్నట్లు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ అండ్ లైక్స్‌తో దూసుకుపోతోంది. సోమవారం సాయంత్రం ‘వకీ�
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ తెరపై కనిపించనుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.