Tejaswi Rao: మోడ్రన్ డ్రెస్సులో ‘రాజు వెడ్స్ రాంబాయి’ భామ.. గ్లామర్ రచ్చ చేస్తున్న తేజస్వి రావు
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా హీరోయిన్ తేజస్వి రావు(Tejaswi Rao) తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. ట్రెండీ మోడ్రన్ డ్రెస్సులో తన స్టైలిష్ లుక్స్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కలబోసినట్లున్న తేజస్వి క్రేజీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.









