Priya Hegde : చీరలో మెరిసిపోతున్న సీరియల్ స్టార్.. ప్రియా హెగ్డే ఫోటోలు వైరల్
ప్రియా హెగ్డే (Priya Hegde) కన్నడ, తెలుగు మూవీలతో పాటు పలు సీరియల్స్ నూ నటించింది. తెలుగులో కేరాఫ్ అనసూయ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె చీర కట్టులో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.









