Home » Vakeel Saab
సముద్రఖని డైరెక్షన్లో వచ్చిన బ్రో గ్రాండ్ ఓపెనింగ్స్ తో బరిలోకి దిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే అంచనాలు పెంచేసిన బ్రో రిలీజ్ అయ్యాక ఇంకా క్రేజ్ తెచ్చుకుంది. సీరియస్ సబ్జెక్ట్ ని ఎంటర్టైనింగ్ పాయింట్ లో తీసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది
2021లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా పవన్ అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించి పవన్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వస్తాడు, వరుస సినిమాలు చేస్తాడు అనుకున్నారు అంతా.
మల్లేశం, ప్లే బ్యాక్ లాంటి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పటిదాకా పద్దతిగా కనపడుతూ వచ్చిన అనన్య అవకాశాల కోసం ఇటీవల రెచ్చిపోతూ బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తుంది.
థియేటర్ కు వెళ్లాక బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు.. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో దుమ్ము దులపడం కూడా ఇప్పుడు బాగా అలవాటైంది. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు.. రికార్డులు కొట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు.
టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చిన స్టార్ హీరోయిన్లు తమ ఫాలోయింగ్, క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు ఇతర భాషల్లో సినిమాలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం చాలా.....
కరోనా ప్రభావం తగ్గడంతో ఫుల్ అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత వచ్చిన వకీల్ సాబ్, అఖండతోపాటు మరికొన్ని చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూదాం
పాండమిక్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు భారీ స్థాయిలో వస్తుండడంతో ‘లవ్ స్టోరీ’ మంచి వసూళ్లు రాబడుతుంది..
పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ మేనియా ఇప్పటికీ తగ్గలేదు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అంతరాయం కలిగించినా అప్పటికే రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరా�
ఫీజు కోసం పనిచేసే లాయర్ కాదు.. జనం కోసం పనిచేసే వకీల్ సాబ్.. త్వరలోనే ఇంటింటికి వచ్చేస్తున్నాడు. జీ తెలుగు ట్విట్టర్ ద్వారా చెప్పిన మాట ఇదే. వకీల్ సాబ్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్న సంగతి తెలిసిందే.