Faria Abdullah: రత్నంలా మెరిసిపోతున్న జాతిరత్నాలు బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా క్రేజీ ఫోటోలు వైరల్
'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో రత్నంలా మెరిసిపోతోంది. పొడవైన ఈ పొడుగు కాళ్ల సుందరి ట్రెండీ అవుట్‌ఫిట్‌లో సరికొత్తగా మెరుస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కలబోసినట్లున్న ఫరియా క్రేజీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.








