Home » Dil Raju
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చేసుకోడానికి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిర్మాత దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయ్ లో తన భార్య, కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దిల్ రాజు భార్య తేజస్విని బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి రౌడీ జనార్ధన (Rowdy Janardhana) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
టాలీవుడ్ ఐక్యతే లక్ష్యంగా టీపీఎల్ నిర్వహిస్తున్నామని దిల్ రాజు అన్నారు.
ఎల్లమ్మ(Yellamma).. ఈ సినిమాను ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలియదు కానీ, అన్నీ అడ్డంకులే. దర్శకుడు బలగం వేణు తెరకెక్కించిన మొదటి సినిమా రెండేళ్లు దాటింది.
ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్దన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. (Rowdy Janardhan)
నిర్మాత దిల్ రాజు తన భార్య తేజస్విని, తన కొడుకుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించగా తేజస్విని ఆ పూజకు సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దిల్ రాజు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి.(Dil Raju)
ఎల్లమ్మ.. దర్శకుడు వేణు బలగం ఏ ముహూర్తాన ఈ సినిమాను అనౌన్స్ చేశాడో తెలియదు కానీ, అన్నీ(Dil Raju) ఆటంకాలే. ఒక్కోరోజు ఒక్కో హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ్ముడు సినిమాతో ఆయనపై ఆ ఇష్టం మొదలయ్యింది అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు దిల్ రాజు.