Akira Nandan : ‘ఒకే ఒక్కడు’ అకీరా.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రేణూ దేశాయ్..
తమ ముద్దుల తనయుడితో కలిసి ఉన్న ఫొటోను రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో షేర్ చెయ్యగా విపరీతంగా వైరల్ అవుతోంది..

Renu Desai About Her Son Akira Nandan
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఫస్ట్ నుండీ మెగాభిమానులు అకీరాపై ఫోకస్ పెడుతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అకీరా నందన్ లేటెస్ట్ పిక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు తమ ముద్దుల తనయుడితో కలిసి ఉన్న ఫొటోను రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో షేర్ చెయ్యగా విపరీతంగా వైరల్ అవుతోంది.. లిటిల్ పవర్ స్టార్ ఎంట్రీ ఎప్పుడు అంటూ నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘ఈ ప్రపంచంలో నన్ను అత్యంత సంతోష పెట్టగలిగే ఒకే ఒక్కడు అకీరా.. తను వేసే జోక్స్ వింటుంటే.. నా జోకులే నన్ను నవ్విస్తున్నట్టు ఉంటుంది’.. అంటూ అకీరాతో తీసుకున్న బ్యూటిఫుల్ పిక్‌కు కామెంట్ చేశారు రేణూ దేశాయ్. ఈ ఫొటో మెగా ఫ్యాన్స్, ఆడియెన్స్‌తో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
View this post on Instagram