Home » Renu Desai Instagram
తమ ముద్దుల తనయుడితో కలిసి ఉన్న ఫొటోను రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో షేర్ చెయ్యగా విపరీతంగా వైరల్ అవుతోంది..
Renu Desai: pic credi:@Renu Desai Instagram
Renu Desai – Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన రేర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకత ఏంటంటే ఆ ఫొటోలో పవన్ నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలు ఆద్�