Home » Pawan kalyan
సినిమా నటుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు కురిపించారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయనొక రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, మాట మీద నిలబడేవాడు కాదని ఆరోపించారు. విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్లో మున్సి�
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్న�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్ దర్శకత్వంలో చేయనున్నాడు..
రాసుకో సాంబ..అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పలికే డైలాగ్. అమరావతే శాశ్వత రాజధాని రాసుకోండి..విశాఖకు వెళ్లినా..అమరావతికే తీసుకొస్తానని జనసేనానీ పవన్ కళ్యాణ్ చెప్పారు. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి అమరావతి రైత�
వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శాపనార్థాలు పెట్టారు. వినాశానికి దారి తీస్తుందని, భవిష్యత్‌లో అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులపైన దాడి చేస్తారా ? మేకులున్న లాఠీలతో లాఠీఛార్జీ చేస్తారా ? నోటిమాట రా�
వైసీపీ ప్రభుత్వానికి జనసేనానీ పవన్ కళ్యాణ్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన నిద్రపోదని..వైసీపీ నేతలకు అందరికీ చెబుతున్నా..నేను పవన్ కళ్యాణ్..అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్‌లో అధికారంల�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు.
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
ఏపీ రాజధాని అమరావతిని ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…