Home » Pawan Tweet Viral
Pawan Kalyan : సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.