Home » Pawar Family
రాజకీయాలు మనుషులను విడదీస్తాయి. బంధుత్వాలను తెంచేస్తాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత కుటుంబంది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. వారసుడు అనుకొన్న అన్న కొడుకు అజిత్ పవార్ పా