Home » pay fees
కోవిడ్-19 షట్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. పిల్లల స్కూళ్ల ఫీజులు కట్టలేక ఒకవైపు తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే.. నెలల తరబడి స్కూళ్లు మూతపడి టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. స్కూళ్ల అద్దె ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాయి