Home » Payal rajput Boyfriend
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి బోల్డ్ గా దిగిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిలో టాప్ లెస్ ఫోటో కూడా ఉండటంతో ఇవి వైరల్ గా మారాయి.