Home » Payal Rajput Corona Test
Payal Rajput corona test: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమైన స్టార్స్ బ్యాక్ టు వర్క్ అంటూ ఒక్కొకరుగా షూటింగులో జాయిన్ అవుతున్నారు. షూటింగ్ స్పాట్‌లో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్