Home » Payal Rajput Latest Photos
‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్టుని అందుకున్న పాయల్ రాజ్‌పుత్.. తన బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తున్నారు.
ఈ వారం ‘మంగళవారం’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్న పాయల్ రాజ్‌పుత్.. ప్రమోషన్ ఇంటర్వూస్ తో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్యూట్ క్యూట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు.
RX100 తరువాత పాయల్ రాజ్‌పుత్ మరోసారి దర్శకుడు అజయ్ భూపతితో చేస్తున్న సినిమా 'మంగళవారం'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాయల్ తన పడుచు పరువాలతో పరేషాన్ చేస్తుంది.
పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో పడుచు పరువాలు ఒలికిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.
‘ఆర్ఎక్స్ 100’ టాలీవుడ్లో హాట్ బాంబ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిన్నది పాయల్ రాజ్‌పుత్. ఆమె నటిస్తున్నసినిమా ‘మాయా పేటిక’. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Payal Rajput Latest Photos: