Home » Payal Rajput Photo Shoot
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన మంగళవారం సినిమా విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్లో ఇలా మెరిసింది.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ త్వరలో మంగళవారం సినిమాతో రానుంది. తాజాగా ఇలా సోషల్ మీడియాలో హాట్ డ్రెస్ లో మెరిపిస్తూ క్యూట్ ఫోటోలను షేర్ చేసింది.