Home » Payal Rajput Photos
RX100 భామ పాయల్ రాజ్పుత్ తాజాగా షార్ట్ డ్రెస్ లో ఇలా తన పరువాలతో అలరిస్తుంది.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరలో మునపటి కంటే మరింత అందంగా కనిపించి అలరించింది.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఇలా నైట్ డ్రెస్ లో బెడ్ పై తన పరువాలతో అలరిస్తుంది.
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తాజాగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఇలా బికినీల్లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
RX100 భామ పాయ్ రాజ్ పుత్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన పరువాలతో అలరిస్తుంది.
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తాజాగా నటుడు, తన బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రాతో కలిసి ఒడిస్సా రాయగడలోని గౌరి మాత ఆలయాన్ని సందర్శించింది. ఆలయం ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్.
‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్టుని అందుకున్న పాయల్ రాజ్పుత్.. తన బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తున్నారు.
హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన మంగళవారం సినిమా విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్లో ఇలా మెరిసింది.
ఈ వారం ‘మంగళవారం’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్న పాయల్ రాజ్పుత్.. ప్రమోషన్ ఇంటర్వూస్ తో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో క్యూట్ క్యూట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'మంగళవారం' సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. తాజాగా నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించగా పాయల్ ఇలా చీరకట్టులో అలరించింది.