-
Home » payment system
payment system
Facebook Pay వచ్చేసింది: వాట్సప్, ఇన్స్టాగ్రామ్లలో కూడా డబ్బులు పంపేయొచ్చు
November 13, 2019 / 10:27 AM IST
Facebook కొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న యూజర్లకు తీపి కబురుచెప్పింది. ఒకేసారి వాట్సప్, Facebook మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ల యూజర్లకు ఇది వాడుకునే సౌకర్యం కల్పించింది. వీటి సహాయంతో స్నేహితులకు డబ్బులు