Home » Paytm 2017
డిజిటల్ పేమెంట్ కంపెనీ పేటీఎం (Paytm)కు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం పేమెంట్ బ్యాంకుకు ఆర్బీఐ షెడ్యూల్ పేమెంట్స్ బ్యాంకు స్టేటస్ అందించింది.