Home » Paytm daily
UPI transaction Limit : ప్రస్తుత డిజిటల్ పేమెంట్ ఫ్లాట్ఫారంలో ప్రతిఒక్కరూ యూపీఐ (UPI Payments) ద్వారా పేమెంట్లు చేసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే రోజువారీ UPI లావాదేవీలపై పరిమితి అమల్లోకి వచ్చింది.