Home » Paytm Freedom Travel Carnival
Paytm Freedom Travel Carnival : పేటీఎం (Paytm) ఆగస్ట్ 1-10 నుంచి పేటీఎం ఫ్రీడమ్ ట్రావెల్ కార్నివాల్ను నిర్వహిస్తోంది. (Paytm) యాప్ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవ వారాంతం (Independence Day weekend)లో ఫ్లైట్, ట్రైన్, బస్సు టిక్కెట్లపై యూజర్లకు అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.