Home » Paytm New Feature
Paytm UPI Lite Payments : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం యాప్లో అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.