Home » Paytm Payments
Paytm FAQ Answers : పేటీఎం రీఛార్జ్, బిల్లు పేమెంట్లు, మూవీ టికెట్లు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పేటీఎం యూజర్లు తరచుగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.
Credit Card Payments : పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు పేమెంట్లు ఈజీగాచేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డును పేటీఎంలో ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Paytm UPI Lite : పేటీఎం యూపీఐ LITE ఇప్పుడు ఐఫోన్ (iOS) యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ప్రతిసారీ పిన్ను ఎంటర్ చేయకుండానే ఈజీగా పేమెంట్లు చేసుకోవచ్చు.
Paytm UPI Lite Payments : ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం (Paytm) యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం యాప్లో అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ PINని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.