Home » Paytm UPI Paytm wallet
Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ డెడ్‌లైన్ దగ్గరపడింది. ఈ నెల 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు నిలిచిపోనున్నాయి. అయితే, ఇందులో కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను అంగీకరించదు.