-
Home » PC Security Updates
PC Security Updates
Google Chrome Users : గూగుల్ క్రోమ్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ బ్రౌజర్ వెంటనే అప్డేట్ చేయండి.. లేదంటే.. మీ పీసీ కంట్రోల్ హ్యాకర్ల చేతుల్లోకి..!
September 29, 2023 / 08:56 PM IST
Google Chrome Users : భారత్లో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇటీవల ప్రముఖ గూగుల్ వెబ్ క్రోమ్ బ్రౌజర్, (Google Chrome) యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది.