PC Update

    Windows Update: విండోస్ యూజర్లకు అర్జెంట్ సెక్యూరిటీ వార్నింగ్

    July 9, 2021 / 09:51 AM IST

    మైక్రోసాఫ్ట్ విండోస్‌ వినియోగదారులకు కీలక సూచనలిచ్చింది. కంప్యూటర్లను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని దిగ్గజ టెక్‌ సంస్థ వెల్లడించింది. ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో భారీ స్థాయిలో లోపం బయటపడిందని వచ్చిందని అందుకే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని పిలు�

10TV Telugu News