Home » PCC Chief announcement
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఇక ప్రకటించడమే మిగిలింది. ఇంతలో కరోనా వైరస్ వచ్చి తన్నుకుపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరో డిసైడ్ చేసే సమయానికి నిలిచిపోయింది. పీసీసీ చీఫ్ ఆశిస్తున్న వారంతా తమ తమ కేడర్�