Home » Pearl Cultivation in Anantapur
ప్రకృతి సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు వీటినే మసెల్స్ అంటారు. వీటిని పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్పలో రసాయన చర్యల కోసం న్యూక్లియర్స్ అనే పదార్థాన్ని కృత్రిమంగా ప్రవేశప�
మొదటమొదటి ప్రయత్నంగా 3 వేల ఆల్చిప్పలు కొని పెంచారు. పూర్తిగా విఫలమైంది. వెంటనే మళ్లీ 3 వేలు ఆల్చిప్పలను కొనుగోలుచేసి పెంచారు. 32 శాతం చనిపోయాయి. 2 వేల ఆల్చిప్పలు మాత్రమే బతికాయి. అందులో 4 వేల ముత్యాలు బయటకు వచ్చాయి.