Home » Pearl Millet
సజ్జ పంట సాగుకు ఖరీఫ్ అంటే వర్షాకాలపు పంటగా జూన్, జూలై మాసాల్లో, రబీ కాలం పంటగా అక్టోబర్, నవంబర్‌లో, వేసవి పంటగా అయితే జనవరిలో విత్తుకోవాలి. సూటి రకాలైతే మంచి నాణ్యత గల విత్తనం ఎన్నుకోవాలి.