-
Home » Pedapalli District
Pedapalli District
Pedapalli District : అమ్మకు కానుకగా చందమామపై స్థలం కొన్న కూతురు
August 26, 2023 / 06:33 PM IST
చిన్నప్పుడు 'చందమామ రావే' అని పాటలు పాడి గోరుముద్దలు తినిపించిన అమ్మకి ఆ చంద్రుడిపైనే స్థలం కొని బహుమతిగా ఇచ్చింది ఆమె కూతురు. తల్లిపై తన ప్రేమను చాటుకుంది.