pedavadlapudi

    వ్యాన్ – ఆటో ఢీ: నలుగురు మృతి 

    November 1, 2019 / 04:12 AM IST

    గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడిలో ఓ పాల వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. తెనాలి నుంచి మంగళగిరి వెళ్తున్న పాలవ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన

10TV Telugu News