Home » Peddapalli vegetable market
పెద్దపల్లి మార్కెట్ లో కూరగాయాలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఉచిత కూరగాయలకోసం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఒప్పందం ప్రకారం హోల్ సెల్ వ్యాపారులు రిటెయిల్ గా కూరగాయలు విక్రయించొద్దని నిబంధన ఉంది. కానీ, వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండటంతో రిటెయిల్