Home » peddavagu project
వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది.
'పెద్దవాగు ప్రాజెక్ట్ను చేపట్టేందుకు సిద్ధంగా లేము'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్ట్ విషయంలో చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.