-
Home » Peddha Kapu 1 Heroine
Peddha Kapu 1 Heroine
Pragati Srivastava : పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. హాఫ్ శారీలో ప్రగతి శ్రీవాస్తవ..
September 24, 2023 / 01:01 PM IST
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ ఇలా హాఫ్ శారీలో తళుక్కుమనిపించింది.