Home » Peddha Kapu 1
న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు-1 సెప్టెంబర్‌లో థియేటర్ లో సందడి చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది.
'ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న పెదకాపు 1 టీజర్ ని ఎన్టీఆర్ రాజకీయ స్పీచ్ తో మొదలుపెట్టి స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు శ్రీకాంత్ అడ్డాల.
శ్రీకాంత్ అడ్డాల తన కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూనే సంచలనం సృష్టిస్తున్నాడు. ఒక సామజిక వర్గానికి చెందిన పేరు అయిన 'పెద్దకపు' అనే టైటిల్‌తో..