Peddi Reddy TRS

    Peddi Reddy TRS : ముహూర్తం ఫిక్స్, టీఆర్ఎస్‌‌లోకి పెద్దిరెడ్డి

    July 30, 2021 / 12:02 PM IST

    మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. 2021, జూలై 30వ తేదీ శుక్రవారం ఆయన గులాబీ బాస్‌ సమక్షంలో కారెక్కనున్నారు. పార్టీ మారడంపై.. స్వయంగా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ సమక్షంలో

10TV Telugu News