-
Home » Pegasus spying
Pegasus spying
Pegasus Snooping PIL : పెగాసస్ నిఘా ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్
July 22, 2021 / 02:47 PM IST
పెగాసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయించాలని కోరింది.