Home » Pelli Kani Prasad
పెళ్లి కాని ప్రసాద్ అనేది వెంకటేష్ పాత్రల్లో ఓ ఐకానిక్ క్యారెక్టర్. అలాంటి ఐకానిక్ క్యారెక్టర్ తో సప్తగిరి సినిమా చేయడం ఒక సాహసమే.
సప్తగిరి హీరోగా నటిస్తున్నచిత్రం పెళ్ళికాని ప్రసాద్ ట్రైలర్ విడుదలైంది.
ఓ ఇంటర్వ్యూలో తన అసలు పేరు సప్తగిరి కాదని, ఆ పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ఈ స్టోరీ కాస్త ఆసక్తిగానే ఉంది.
కమెడియన్ సప్తగిరి చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా త్వరలో పెళ్లి కానీ ప్రసాద్ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా నేడు ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.