pelting

    జవాన్లకు రక్షణ కల్పించండి : సుప్రీంలో సైనికుల కూతుర్ల పిటిషన్

    February 25, 2019 / 04:09 PM IST

    జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో విధుల్లో ఉన్న జవాన్లపై, పోలీసులపై రోజూ ఏదో ఒక ప్రాంతంలో వేర్పాటువాదులు రాళ్లు రువ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఉగ్రవాదులు ఆందోళనకారుల ముసుగులో బలగాలపై దాడులకు పాల్పడుతుంటారు. ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తార�

10TV Telugu News