Home » Penal code
రైలులో వెళ్తుండగా జరిగిన వివాదంలో 20ఏళ్ల యువతి షర్టును చింపేసింది 38ఏళ్ల మహిళ. ఈ ఘటన కండివిలీ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం జరిగింది. బొరివిలీ గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ)పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలాద్ లో ఉంటున్న యువతి కాలజీకి వ�